Andhra Pradesh: చెప్పుతో కొట్టుకున్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్, నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ నిరసన

వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు.

Kothapalli-Subbarayudu

వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. నరసాపురం వైసీపీ ఎమ్మెల్యే ప్రసాదరాజుపై మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ఎన్నికల్లో ప్రసాదరాజును గెలిపించినందుకు క్షమించాలని చెప్పుతో కొట్టుకున్నారు. నరసాపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని కోరుతూ జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రసాదరాజు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement