AP Assembly Budget Session 2022: టీడీపీ నిరసనల మధ్య ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు, ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్న గవర్నర్ హరిచందన్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ నేతలను నిరసనలు ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగం కొనసాగిస్తున్నారు.

Andhra pradesh Assembly Session for Three Capitals Confirmed on 20th(photo-PTI)

ఆంధ్రప్రదేశ్‌ శాసన మండలితోపాటు, శాసనసభ 2022-23 బడ్జెట్‌ సమావేశాలు రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ప్రసంగంతో సోమవారం ప్రారంభం అయ్యాయి. సభ ప్రారంభం కాగానే టీడీపీ నేతలను నిరసనలు ప్రారంభించారు. టీడీపీ ఎమ్మెల్యేల నిరసనల మధ్య గవర్నర్ తన ప్రసంగం కొనసాగిస్తున్నారు.  గవర్నర్‌ను దూషిస్తూ టీడీపీ సభ్యులు నినాదాలు చేస్తున్నారు. గవర్నర్‌ ప్రసంగ ప్రతులను చించి గవర్నర్‌పై టీడీపీ సభ్యులు విసిరేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now