AP Formation Day: సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్

సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ . పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం. అమరజీవి పొట్టిశ్రీరాములుకు సీఎం నివాళులు.

AP Formation Day: సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు, జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్
YS Jagan

సీఎం క్యాంప్ ఆఫీస్‌లో రాష్ట్ర అవతరణ వేడుకలు. జాతీయ పతకాన్ని ఆవిష్కరించిన సీఎం వైఎస్ జగన్ . పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన సీఎం. అమరజీవి పొట్టిశ్రీరాములుకు సీఎం నివాళులు. మన సంస్కృతిని- మన కీర్తిని, మన పూర్వీకుల పోరాటాలను- విజయాలను, ఈ నేల పై జన్మించిన ఎందరో మహానుభావుల త్యాగాలను ఘనంగా స్మరించుకునే పండుగ రోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ.. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి పునరంకితమవుదాం : సీఎం జగన్

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



Share Us