AP Groups 2 Mains Exam Postpone: ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 మెయిన్ పరీక్ష వాయిదా.. అభ్యర్థుల విన్నపంతో ప్రభుత్వం నిర్ణయం
ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం .
ఆంధ్రప్రదేవ్‌లో రేపు జరిగే గ్రూప్స్ 2 మెయిన్ వాయిదా పడింది. పరీక్షలపై అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోకి తీసుకుంది ప్రభుత్వం(AP Groups 2 Mains Exam Postpone). దీంతో రేపు నిర్వహించాల్సిన పరీక్ష కొద్ది రోజులు వాయిదా వేయాలని కోరుతూ ఏపీపీఎస్సీ సెక్రటరీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
రోస్టర్ తప్పుల సరిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్ధుల నుంచి అభ్యంతరాలు వచ్చాయి(AP Group 2 Mains). ఇక ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశంపై పిటిషన్ ఉండగా మార్చి 11న మరోసారి విచారణ చేపట్టనుంది న్యాయస్థానం.
కోర్టులో ఉన్న ఈ అంశంపై అఫిడవిట్ వేసేందుకు ఇంకా సమయం ఉందని, అప్పటి వరకు పరీక్షలు నిర్వహించవద్దని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది.
AP Groups 2 Mains Exam Postponed, Government Considers Candidates Request
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)