Nara Bhuvaneshwari on Balakrishna: బాలకృష్ణ నా తమ్ముడు కాదు అన్న, నా కన్నా రెండేళ్లు పెద్ద, నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు, వీడియో ఇదిగో..

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..అందరు బాలకృష్ణ నా తమ్ముడు అనుకుంటారు కానీ ఆయన నా అన్న. నా కన్నా రెండేళ్లు పెద్దవాడని తెలిపారు.

Nara Bhuvaneshwari ( Photo-X)

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆమె ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..అందరు బాలకృష్ణ నా తమ్ముడు అనుకుంటారు కానీ ఆయన నా అన్న. నా కన్నా రెండేళ్లు పెద్దవాడని తెలిపారు. నాకు నరసింహ నాయుడు, సమర సింహారెడ్డి, అఖండ సినిమాలు అంటే ఇష్టం. సినిమాలు చాలా తక్కువగా చూస్తాను....డైరెక్టర్ల గురించి కూడా నాకు పెద్దగా తెలియదని అన్నారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ముఫాసాలానే నన్ను కూడా నాన్న పెంచారు, తండ్రి మహేష్ బాబుపై సితార మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ 

Nara Bhuvaneshwari on Balakrishna:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement