Bird Flu Call Center: ఏపీలో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు.. కాల్ సెంటర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం, చికెన్ తినోద్దని ప్రజలకు విజ్ఞప్తి

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం .

Call Center in Andhra Pradesh for Bird Flu Virus Queries(X)

ఆంధ్రప్రదేశ్‌లో బర్డ్ ఫ్లూ వైరస్ కేసులు(Bird Flu Call Center) విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేసింది ప్రభుత్వం(Andhra Pradesh Govt). బర్డ్ ఫ్లూ వైరస్ ఫై సందేహాల నివృత్తి కి కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది.

ప్రజలు, కోళ్ల పెంపకందారుల సందేహాలను నివృత్తి చేయడానికి(Bird Flu Virus) విజయవాడ లో కాల్ సెంటర్ ఏర్పాటు చేసినట్లు పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ టి. దామోదర్ నాయుడు తెలిపారు.

ఏపీలోని తుళ్లూరులో క్యాన్సర్ ఆస్పత్రి.. 8 నెలల్లో ప్రారంభిస్తామని ప్రకటించిన బాలకృష్ణ, వివరాలివే 

సందేహాలు ఉన్నవారు ఉదయం 6 నుంచి రాత్రి 9 గంటల మధ్య 08662472543, 9491168699 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. అలాగే చికెన్ ను కొన్ని రోజులు దూరంగా ఉండాలని ఆయన సూచించారు.

Call Center in Andhra Pradesh for Bird Flu Virus Queries

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement