Chittoor TDP Leader Died: ఏనుగుల దాడిలో టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ మృతి
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
Tirupati, Jan 19: తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఘోరం జరిగింది. ఏనుగుల గుంపు దాడి చేయడంతో వాటి కాళ్ల కింద పడి టీటీపీ యువనేత రాకేశ్ చౌదరీ ప్రాణాలు కోల్పోయాడు. గతంలో ఆయన ఉపసర్పంచ్ గా, మండల అధ్యక్షుడిగా విధులు నిర్వహించారు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)