Jahnavi Dangeti: పేద విద్యార్ధి కల సాకారం కోసం ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్, జాహ్నవి దంగేటి పైలెట్‌ శిక్షణ కోసం ఆర్థిక సాయానికి సానుకూల స్పందన

గ్రామీణ పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి. సానుకూలంగా స్పందించిన సీఎం.

CM YS Jagan provided financial assurance to realize the dream of poor student Jahnavi Dangeti

గ్రామీణ పేద విద్యార్ధి కలను సాకారం చేసేందుకు ఆర్థిక భరోసా అందించిన సీఎం వైఎస్ జగన్. అమెరికాలోని ఫ్లోరిడాలో కమర్షియల్‌ పైలెట్‌ శిక్షణ నిమిత్తం అవసరమైన ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేసిన పాలకొల్లుకు చెందిన జాహ్నవి దంగేటి. సానుకూలంగా స్పందించిన సీఎం. గతంలో జాహ్నవి ఏవియేషన్‌ శిక్షణకు రూ. 50 లక్షల సాయం అందజేసిన ఏపీ ప్రభుత్వం. నాసా ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ అండ్‌ స్పేస్‌ ప్రోగ్రామ్‌లో పాల్గొని చరిత్ర సృష్టించిన మొదటి ఇండియన్‌గా గుర్తింపు తెచ్చుకున్న జాహ్నవి.

CM YS Jagan provided financial assurance to realize the dream of poor student Jahnavi Dangeti

Here's AP CMO Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement