Andhra Pradesh: ఓ వైపు భక్తుల పుణ్యస్నానాలు మరోవైపు ప్రేమజంట రాసలీలలు.. సీతానగరం పుష్కర ఘాట్‌ వద్ద అపచారం, నెటిజన్ల తీవ్ర విమర్శలు

ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట(Lovers) రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

Devotees Holy Baths on Maha Shivaratri... Meanwhile Couples Romance(X)

ఓవైపు మహాశివరాత్రి సందర్భంగా భక్తుల పుణ్యస్నానాలు చేస్తుండగా మరోవైపు ప్రేమ జంట(Lovers) రాసలీలలు కొనసాగించడం చర్చనీయాంశంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లోని(Andhra Pradesh) గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం పుష్కర ఘాట్ పరిసరాల వద్ద శివరాత్రి(Maha Shivaratri) సందర్భంగా భక్తుల పుణ్య స్నానాలు చేస్తుండగా.. నదీ పరిసర ప్రాంతాల్లో కొన్ని ప్రేమ జంటలు విచ్చలవిడిగా ప్రవర్తించడం విమర్శలకు దారి తీసింది.

నటుడు పోసాని కృష్ణ మురళి అరెస్ట్, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన రాయచోటి పోలీసులు

పోలీసు వ్యవస్థ నిర్లక్ష్యం వహిస్తోందని భక్తుల ఆరోపించారు. ఇటువంటివి జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించి నెటిజన్లు ఆ ప్రేమ జంట తీరును తప్పుబడుతూ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

Devotees Holy Baths on Maha Shivaratri... Meanwhile Couples Romance

 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement