Kethireddy Venkatarami Reddy: చివరి వరకు వైఎస్ ఫ్యామిలీతోనే..జగన్ వెంటే నడుస్తా, వైసీపీని వీడుతున్నట్లు జరుగుతున్న ప్రచారంపై స్పందించిన కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి

తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ...35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం.

kethireddy venkatarami reddy (photo/X/YSRCP

వైసీపీ నుంచి వైదొలుగుతారంటూ జరుగుతున్న ప్రచారంపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి క్లారిటీ ఇచ్చారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. సొంత పార్టీ నేతలే తనపై దుష్పచారం చేస్తున్నారని ...35 ఏళ్లుగా వైఎస్ ఫ్యామిలీతోనే ఉంటున్నాం. ఇకపై కూడా ఆ కుటుంబంతోనే కలిసి నడుస్తాం అని చెప్పారు. రాజకీయాల్లో ఉన్నంతవరకు జగన్ వెంటే ఉంటా అని స్పష్టం చేశారు.  విజయవాడ వరదలు మరిచిపోకముందే ఏపీకి మరో తుపాన్‌ ముప్పు, ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం తీవ్రరూపం దాల్చి తుపానుగా మారే అవకాశాలు 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)