Earthquake Tremors in Kurnool: కర్నూల్ జిల్లా తుగ్గలిలో భూప్రకంపనలు.. భయంతో ఇండ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం.. డజనుకు పైగా ఇండ్లు ధ్వంసం.. వీడియోతో
కర్నూల్ జిల్లాలో భూప్రకంపనలు కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
Kurnool, March 7: కర్నూల్ (Kurnool) జిల్లాలో భూప్రకంపనలు (Earthquake tremors) కలకలం సృష్టించాయి. తుగ్గలి మండలంలోని రతన గ్రామంలో సోమవారం భూప్రకంపనలు సంభవించాయి. దీంతో భయాందోళనలకు గురైన స్థానికులు ఇండ్ల నుంచి (From the houses) బయటకు పరుగులు తీశారు. ప్రకంపనల కారణంగా 12 వరకు ఇండ్లు, సిమెంట్ రోడ్లు (Cement Roads) దెబ్బతిన్నట్టు సమాచారం. స్థానిక ఎమ్మెల్యే శ్రీదేవి, అధికారులు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నష్టాన్ని అంచనా వేశారు. ఇప్పటివరకు అయితే, ప్రాణనష్టం సంభవించలేధు.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Advertisement
Advertisement
Advertisement