Fire Accident At YS Jagan House: మాజీ సీఎం వైఎస్ జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం..రాత్రి సమయంలో ఘటన, వీడియో షేర్ చేసిన వైసీపీ

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి.

Fire breaks out near ys jagan house at tadepalli(X)

మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇంటి సమీపంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద బుధవారం రాత్రి సమయంలో మంటలు చెలరేగాయి(Fire Accident At YS Jagan House). వెంటనే అప్రమత్తమైన సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోను వైసీపీ తన అఫిషియల్ ట్విట్టర్ ద్వారా పోస్టు చేసింది.

మాజీ సీఎం జగన్‌(YS Jagan)కు ఇంటి వద్ద భత్రం లోపం? స్పష్టంగా కనిపించిందని మండిపడ్డారు వైసీపీ నాయకులు. బుధవారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. వైఎస్ జగన్ భద్రతపై ప్రజలు, వైసీపీ నాయకులు(YSRCP), కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు అని పోస్టులో వెల్లడించగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

వైరల్ జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్‌తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్, జనసేన కార్యాలయం ఏమన్నదంటే..

మరోవైపు ఇవాళ మీడియాతో మాట్లాడనున్నారు జగన్. వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11 గంటలకు మీడియాతో మాట్లాడనుండగా జగన్ ఏం చెబుతారోనని పార్టీ శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Fire Accident At YS Jagan House

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now