ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అస్వస్థతకు గురైయ్యాడు. జనసేన అధినేత వైరల్ ఫీవర్‌, స్పాండిలైటిస్ తో ఇబ్బంది పడుతున్నట్లు ఆయన టీం వెల్లడించింది. జ్వరంతో పాటుగా స్పాండిలైటిస్ వల్ల బాధ పడుతున్నారని సీఎంవో వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రెస్ట్ తీసుకొంటున్నారని తెలిపారు.ఈ మేరకు జనసేన ట్వీట్ చేసింది.

వీడియో ఇదిగో, ఎవరొచ్చినా వైసీపీ కార్యకర్త వెంట్రుక కూడా పీకలేరు, వచ్చే 30 ఏళ్లు మనదే అధికారం, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జనసేన ట్వీట్ లో.. వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్న ఉప ముఖ్యమంత్రి శ @PawanKalyan గారు అంటూ తెలిపింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కల్యాణ్ గారు వైరల్ జ్వరంతో ఇబ్బందిపడుతున్నారు. జ్వరంతోపాటు స్పాండిలైటిస్ బాధపెడుతోంది. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం విశ్రాంతి తీసుకొంటున్నారు. వీటి మూలంగా గురువారం నాటి రాష్ట్ర క్యాబినెట్ సమావేశానికి శ్రీ పవన్ కల్యాణ్ గారు హాజరు కాలేకపోవచ్చు అంటూ ట్వీట్ చేసింది.

Pawan Kalyan Health Update:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)