Ganji Chiranjeevi: గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా ప్రకటించిన వైసీపీ అధిష్ఠానం, ఆర్కే రాజీనామా తర్వాత ఒక్కసారిగా మారిన రాజకీయాలు
ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం.
మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రాజీనామా నేపథ్యంలో గంజి చిరంజీవిని మంగళగిరి ఇంఛార్జ్‌గా వైసీపీ అధిష్ఠానం ప్రకటించింది. ప్రస్తుతం ఆప్కో ఛైర్మన్, వైసీపీ చేనేత విభాగం అధ్యక్షుడిగా గంజి చిరంజీవి ఉన్నారు. నిన్న మంగళగిరిలో తన సొంత కార్యాలయాన్ని ప్రారంభించిన గంజి చిరంజీవి. ఈ నేపథ్యంలోని అసంతృప్తిని గురైన ప్రస్తుత ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు పదవికి రాజీనామా చేసినట్టు సమాచారం. మంగళగిరిలో వైసీపీకి బిగ్ షాక్, ఎమ్మెల్యే పదవికి, పార్టీకి ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా, వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా చేస్తున్నట్టు వెల్లడి
Here's NTV Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)