Godrej Investment in Andhra Pradesh: ఏపీలొ రూ.2,800 కోట్ల పెట్టుబడులకు గోద్రెజ్‌ ఆసక్తి, సీఎం చంద్రబాబు ట్వీట్ ఇదిగో..

రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్‌ సంస్థ ఆసక్తి వ్యక్తంచేసిందని, ఈ మేరకు కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తొలుత రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడిగా పెట్టనుందని CM తెలిపారు

CM Chandrababu Meet Nadir Godrej, (Photo/X/chandrababu)

రాష్ట్రంలో రూ.2,800 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు గోద్రెజ్‌ సంస్థ ఆసక్తి వ్యక్తంచేసిందని, ఈ మేరకు కీలక చర్చలు జరిగాయని సీఎం చంద్రబాబు ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు. తొలుత రూ.500 కోట్లు, మిగిలిన మొత్తాన్ని దశలవారీగా పెట్టుబడిగా పెట్టనుందని CM తెలిపారు. ‘‘గోద్రెజ్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్, ఎండీ నాదిర్‌ గోద్రెజ్‌ నేతృత్వంలోని బృందంతో సమావేశం జరిగింది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలతో పాటు పలు అంశాలపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. సమావేశానికి సంబంధించిన ఫొటోలను ట్యాగ్‌ చేశారు. సమావేశానికి సంబంధించిన ఫొటోలను సీఎం ట్యాగ్‌ చేశారు.  మాజీ ఎమ్మెల్యే తన సొంత ఇంటికి వెళ్లే పరిస్థితులు కూడా ఏపీలో లేవు, చంద్రబాబు ప్రభుత్వంపై మండిపడిన వైఎస్ జగన్

Here's Chandrababu Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement