Happy Birthday Jagan: హ్యాపీ బర్త్‌డే జగన్, ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ, వైఎస్ జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్న వైసీపీ శ్రేణులు

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు.

PM Narendra Modi Phone Call to Ap CM YS Jagan (Photo-PTI)

ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పుట్టినరోజు సందర్భంగా జగన్ కు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. 'ఏపీ సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు భగవంతుడు మంచి ఆరోగ్యాన్ని, సంపూర్ణ జీవితాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా' అంటూ ట్వీట్ చేశారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఘనంగా నిర్వహిస్తున్నాయి. రక్తదానం, అన్నదానం, మొక్కలు నాటడం, దుప్పట్లు, పండ్లు పంచడం వంటి కార్యక్రమాలను కార్యకర్తలు చేపట్టారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now