MLA N Venkate Gowda: సీఎం కప్ గెలిస్తే రూ. 10 లక్షలు బహుమానం, సీఎం కప్ పోటీల ప్రారంభోత్సవంలో ప్రకటించిన పలమనేరు ఎమ్మెల్యే వెంకటే గౌడ
పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు.
పలమనేరు నియోజకవర్గ క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో సీఎం కప్ సాధిస్తే రూ.10 లక్షలు బహుమానంగా అందజేస్తానని స్థానిక ఎమ్మెల్యే వెంకటేగౌడ ప్రకటించారు. పలమనేరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నియోజకవర్గస్థాయి సీఎం కప్ పోటీలను బుధవారం ఆయన క్రీడాజ్యోతిని వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా వాలీ బాల్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు.ఎమ్మెల్యే వెంకటేగౌడ మాట్లాడుతూ జిల్లాస్థాయిలో ఈ నియోజకవర్గం నుంచి విజేతలకు తన రెండునెలల గౌరవవేతనాన్ని అందజేస్తానని ప్రకటించారు. మానసిక వికాసానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని తెలిపారు.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)