Leopard Spots At Tirumala Ghat Road: తిరుమల మొదటి కనుమ దారిలో చిరుత కలకలం.. 35వ మలుపు వద్ద కనిపించిన పులి.. హడలిపోయిన వాహనదారులు.. వీడియో వైరల్
తిరుమల మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి మళ్లీ కనిపించింది. మొదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో తిరుపతికి వెళుతున్న వాహనదారులు హడలిపోయారు.
Tirumala, March 25: తిరుమల (Tirumala) మొదటి ఘాట్ రోడ్డులో చిరుతపులి (Leopard) మళ్లీ కనిపించింది. మొదటి కనుమ దారిలో 35వ మలుపు వద్ద చిరుత కనిపించడంతో తిరుపతికి (Tirupati) వెళుతున్న వాహనదారులు హడలిపోయారు. కొందరు వాహనదారులు చిరుత సంచరిస్తున్న విషయాన్ని టీటీడీకి (TTD) సమాచారం అందించారు. దాంతో టీటీడీ అధికారులు, అటవీశాఖ సిబ్బంది అక్కడికి చేరుకుని చిరుతపులిని తిరిగి అడవిలోకి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Teegala Krishna Reddy: మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఇంట విషాదం.. రోడ్డు ప్రమాదంలో దుర్మరణంపాలైన తీగల మనవడు కనిష్క్ రెడ్డి
Bus Accident In Bolivia: రెండు బస్సులు ఢీ.. 37 మంది దుర్మరణం.. మరో 39 మందికి గాయాలు.. బొలీవియాలో ఘోర ప్రమాదం
JMM MP Mahua Maji Injured: రోడ్డు ప్రమాదంలో ఎంపీ మహువాకు తప్పిన ప్రమాదం.. కుంభమేళాకు తిరిగి వస్తు ట్రక్కును ఢీ కొట్టిన కారు, స్వల్ప గాయాలతో బయటపడ్డ జేఎంఎం ఎంపీ
Road Accident Video: ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బస్సు కిందకు దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో 5 మంది మృతి
Advertisement
Advertisement
Advertisement