Andhra Pradesh: అమలాపురంలో భారీ చోరీ..యజమాని నిద్రిస్తుండగా రూ.20 లక్షల విలువ చేసే బంగారం చోరీ, పోలీసుల దర్యాప్తు
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని అమలాపురంలో భారీ చోరీ జరిగింది. సుమారు రూ.20 లక్షలు విలువ చేసే 35 కాసుల బంగారం, రూ. లక్షన్నర నగదు చోరీ చేశారు. ఇంటి యజమాని నిద్రిస్తుండగా దోచుకెళ్లారు దొంగలు. ఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్ తో దర్యాప్తు చేస్తున్నారు సీఐ వీరబాబు. సంక్రాంతి పండగకు ఊర్లు వెళ్లేవారు ఇంటిలో విలువైన వస్తువులు ఉంచకూడదని పోలీసులు సూచించారు. పల్లెకు తరలిపోయిన పట్నం.. హైదరాబాద్ – విజయవాడ రహదారిపై కొనసాగుతోన్న రద్దీ.. రెండు రోజుల్లో ఏపీకి తరలివెళ్లిన 1,43,000 వాహనాలు
Massive theft in Amalapuram.. gold worth Rs.20 lakhs stolen
అమలాపురంలో భారీ చోరీ..
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)