Nandyal Horror: నంద్యాల జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకం.. బాలికపై పెట్రోల్ పోసి హత్య.. అనంతరం తానూ తగులబెట్టుకొని ఆత్మహత్యాయత్నం (వీడియో)
ఓ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించడంలేదంటూ విద్యార్థినిపై పెట్రోల్ పోసి తగలబెట్టి అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు.
Nandyal, Dec 9: ఏపీలోని నంద్యాల (Nandyal) జిల్లా నందికొట్కూరులోని బైరెడ్డినగర్ లో దారుణం జరిగింది. ఓ బాలికపై ఓ ప్రేమోన్మాది ఘోరానికి పాల్పడ్డాడు. ప్రేమించడంలేదంటూ విద్యార్థినిపై పెట్రోల్ పోసి (Pour Petrol) తగలబెట్టి అనంతరం తాను కూడా నిప్పంటించుకున్నాడు. మంటల్లో కాలి బాలిక మృతిచెందగా ఉన్మాదిని ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)