Goutham Reddy Twitter Accout : ఏపీ ఐటీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో పోర్న్ చిత్రాలు, అకౌంట్ హ్యాక్‌తో అలర్ట్ అయిన మేకపాటి గౌతమ్ ‌రెడ్డి, పోలీసులకు ఫిర్యాదు, ట్విటర్‌ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు

ఏపీ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విటర్‌ అకౌంట్ హ్యాక్ అయింది. మంత్రి అకౌంట్ లో అశ్లీల చిత్రాల కలకలం రేగింది. హ్యకర్లు అశ్లీల చిత్రాలను పోస్ట్‌ చేశారు. వీటిని ఆలస్యంగా గుర్తించిన మంత్రి వాటిని వెంటనే తొలగించారు. దీనిపై ట్విటర్‌ సంస్థకు, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

IT Minister Mekapati Goutham Reddy (Photo-PTI)

కాగా, తన ట్విటర్‌ ఖాతాను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు చెప్పారు. ఇదే విషయాన్ని ఆయన మరో పోస్ట్ పెట్టి అందరికీ తెలియజేశారు. తన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేశారని, అసంబద్ధమైన పోస్టులు పెడుతున్నారని, కలుగుతున్న అసౌకర్యానికి చింతిస్తున్నాను అని ట్వీట్ చేశారు. తన ఖాతాలో చెత్త పోస్టులను పట్టించుకోకూడదని న ఫాలోవర్స్ కు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Here's IT Minister tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

CM Revanth Reddy: ఢిల్లీ ప్రభుత్వాన్ని నడిపేందుకు తెలంగాణ నుండి మద్దతిస్తాం...మరో రెండు హామీలను ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్‌తోనే ఢిల్లీ అభివృద్ధి సాధ్యమని వెల్లడి

Amit Shah AP Tour Details: ఆంధ్రప్రదేశ్‌కు హోంమంత్రి అమిత్ షా.. ఎన్డీఆర్ఎఫ్, ఎస్బీడీఎం ప్రాంగణాలను ప్రారంభించనున్న షా, చంద్రబాబు నివాసంలో అమిత్‌ షాకు విందు

Weather Forecast: ఏపీలో మూడు రోజుల పాటు వర్షాలు, నెల్లూరు సహా రాయలసీమలో పలు జిల్లాలకు అలర్ట్, ఉత్తర కోస్తా ప్రాంతంలో చలి తీవ్రత కొనసాగే అవకాశం

Chandrababu on Telangana: వీడియో ఇదిగో, నా విజన్ వల్లే తెలంగాణ తలసరి ఆదాయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది, సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Share Now