Andhra Pradesh: ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారీ మోసం, నకిలీ అపాయింట్‌మెంట్ లెటర్‌లు సృష్టించి నిరుద్యోగుల నుంచి రూ.49 లక్షలు స్వాహా , నిందితులను అరెస్ట్ చేసిన ఏపీ పోలీసులు

People who cheated to get jobs in the government sector were arrested in Andhra Pradesh

ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తులు అరెస్ట్ నిరుధ్యోగ యువతే లక్ష్యంగా మోసాలు ..బాధితుల నుండి 49,24,000/- రూపాయలు తీసుకొని వారికి నకిలీ అపాయింట్ మెంట్ లెటర్ లు సృస్టించి ఇచ్చి మోసం..వారి వద్ద నుండి 35 లక్షల రూపాయల ను స్వాధీనం చేసుకున్నారు. ఈ వివరాలను నంద్యాల పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకు వివరించారు.

People who cheated to get jobs in the government sector were arrested in Andhra Pradesh

Here's  Nandyal Police Video

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement