Road Accident In Chittoor: చిత్తూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి.. మరో 13 మందికి తీవ్రగాయాలు

చిత్తూరు శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది.

Accident in Chittoor (Credits: X)

Chittoor, Jan 17: చిత్తూరు (Chittoor) శివారు గంగాసాగరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. తిరుపతి నుంచి మధురై వెళ్తున్న బస్సును ఓ టిప్పర్ ఢీకొట్టింది. దీంతో 20 అడుగులు జారుకుంటూ వెళ్లి కరెంట్ పోల్ లోకి బస్సు చొచ్చుకెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నలుగురు మరణించగా మరో 13 మందికి తీవ్రగాయాలయ్యాయి.

కుంభమేళాకు వెళ్తుండగా అగ్ని ప్రమాదం.. మంటల్లో భైంసా ప్రయాణికుల బస్సు..వృద్దుడు సజీవ దహనం, వీడియో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement