Accident in Prakasam: ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఢీకొట్టిన కారు.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి.
Prakasam, Nov 25: ప్రకాశం (Prakasam) జిల్లా బేస్తవారిపేట మండలం శాంతినగర్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ట్రాక్టర్ ను వెనుక నుంచి ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల సమాచారం మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు క్షతగాత్రులను గిద్దలూరు ఆసుపత్రికి తరలించారు.
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)