Road Accident Video: వీడియో ఇదిగో, ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు, 12 మందికి తీవ్ర గాయాలు, క్షత గాత్రులను శ్రీకాకుళం హాస్పిటల్‌కి తరలింపు

శ్రీకాకుళం జిల్లా ,లావేరు మండలం అదపాక జాతీయ రహదారి వద్ద విశాఖపట్నం వైపు నుండి శ్రీకాకుళం వెలుతున్న ఆర్‌టీసి బస్సు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి.

RTC Bus Hit Lorry Parked on the national highway in Srikakulam 12 people were injured Watch Video

శ్రీకాకుళం జిల్లా ,లావేరు మండలం అదపాక జాతీయ రహదారి వద్ద విశాఖపట్నం వైపు నుండి శ్రీకాకుళం వెలుతున్న ఆర్‌టీసి బస్సు జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో 12 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుదిటి ఈశ్వర రావుకి సమాచారం ఇవ్వగా వెంటనే ప్రమాద స్థలానికి చేరుకుని పోలీసులు స్థానికుల సహాయంతో క్షత గాత్రులను మెరుగైన చికిత్స కోసం శ్రీకాకుళం హాస్పిటల్‌కి పంపించారు.  రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, రోడ్డు మీద ఒక్కసారిగా బోల్తాపడిన నాపరాయి టిప్పర్ లారీ, నలుగురికి తీవ్ర గాయాలు

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement