Schools Reopen: బడి గంట మోగిందోచ్.. తెలుగు రాష్ట్రాల్లో తెరుచుకున్న స్కూల్స్.. తొలిరోజే విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు

దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి.

Student (File Pic)

Hyderabad, June 12: దాదాపు రెండు నెలలపాటు కొనసాగిన వేసవి సెలవులు (Summer Holidays) నిన్నటితో ముగిశాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో (Telugu States) నేటి నుంచి స్కూళ్లు తెరుచుకోనున్నాయి. 2024–25 పాఠశాలల విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. ఇప్పటికే ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్లు జోరుగా సాగుతున్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో గురువారం నుంచి విద్యార్థుల చేరికలు మొదలు కానున్నాయి. కాగా, స్కూల్స్ తెరిచిన తొలిరోజునే తెలంగాణలోని అన్ని ప్రభుత్వ స్కూల్స్ లో విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు ఇచ్చేలా రేవంత్ సర్కారు ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

సీఎంగా బాబు.. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్.. ఏపీలో కొలువుదీరనున్న 24 మంది మంత్రుల జాబితా విడుదల.. మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే.. జనసేనకు 3, బీజేపీకి ఒక మంత్రి పదవి కేటాయింపు

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement