Vijayawada, June 12: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా (AP CM) టీడీపీ (TDP) అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu), డిప్యూటీ సీఎంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ ఉదయం 11.47 నిమిషాలకు ప్రమాణం చేసి పగ్గాలు చేపట్టనున్నారు. ఇక వీరితో పాటు నేడు ప్రమాణం చేయనున్న మంత్రుల జాబితా కూడా విడుదలైంది. మంత్రివర్గంలో జనసేనకు మూడు మంత్రి పదవులను కేటాయించారు. ఇక బీజేపీకి ఒక బెర్త్ కేటాయించారు. ఒక స్థానాన్ని ఖాళీగా ఉంచారు. మంత్రివర్గంలో సగానికిపైగా కొత్తవారే ఉన్నారు. 17 మంది కొత్తవారికి ఛాన్స్ ఇచ్చారు.
AP Cabinet: ఏపీ మంత్రివర్గంలో 17 మంది కొత్తవారే#Chandrababu #AndhraPradesh #PawanKalyan #APNewCabinethttps://t.co/X056CWPjMZ
— Eenadu (@eenadulivenews) June 11, 2024
కొత్త మంత్రుల జాబితా ఇదే
- కొణిదెల పవన్ కళ్యాణ్
- నారా లోకేశ్
- కింజరాపు అచ్చెన్నాయుడు
- కొల్లు రవీంద్ర
- నాదెండ్ల మనోహర్
- పొంగూరు నారాయణ
- అనిత వంగలపూడి
- సత్యకుమార్ యాదవ్
- నిమ్మల రామానాయుడు
- ఎన్ఎండీ ఫరూక్
- ఆనం రామనారాయణరెడ్డి
- పయ్యావుల కేశవ్
- అనగాని సత్యప్రసాద్
- కొలుసు పార్థసారథి
- డోలా బాల వీరాంజనేయస్వామి
- గొట్టిపాటి రవికుమార్
- కందుల దుర్గేశ్
- గుమ్మడి సంధ్యారాణి
- బీసీ జనార్ధన రెడ్డి
- టీజీ భరత్
- ఎస్. సవిత
- వాసంశెట్టి సుభాష్
- కొండపల్లి శ్రీనివాస్
- ముండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి