Sankranti Celebrations: వీడియోలు ఇవిగో, కోడిపందాల బెట్టింగ్, ఎన్టీఆర్ జిల్లాలో రక్తమొచ్చేలా తన్నుకున్న ఇరు వర్గాలు, పోలీసులు రావడంతో పరార్..

ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాల బెట్టింగ్ సందర్భంగా గ్రూప్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన వారిని చెదరగొట్టారు

Cock Fight betting

ఆంధ్రప్రదేశ్‌లోని NTR జిల్లా ఇబ్రహీంపట్నంలో సంక్రాంతి సంబరాలలో కోడిపందాల బెట్టింగ్ సందర్భంగా గ్రూప్ ఘర్షణ తర్వాత ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గుమిగూడిన వారిని చెదరగొట్టారు. ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి వేడుకల సందర్భంగా కోడిపందాలు బెట్టింగ్ గుండాట (గ్యాంబ్లింగ్) సంప్రదాయ బెట్టింగ్ గేమ్‌లో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లుగా సమాచారం.

Here's Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement