Andhra Pradesh: వీడియో ఇదిగో, అమ్మ తెల్ల చొక్కా ఇవ్వలేదని టవల్ కట్టుకుని పోలీస్ స్టేషన్‌లో బాలుడి ఫిర్యాదు, ఏలూరు జిల్లాలో ఘటన

స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు.

boy's complaint (Photo-Video Grab)

ఏలూరు - స్నేహితుడి పుట్టిన రోజు వేడుకకు హాజరుకావాలని తెల్ల చొక్కా అగిడితే అమ్మ ఇవ్వనంటోంది. ఇప్పుడు ఏం చేయాలి అనుకుంటూ ఓ పదేళ్ల బుడతడు మదనపడ్డాడు. స్నానం చేసి కట్టుకున్న టవల్తోనే చొక్కా లేకుండా నేరుగా పోలీసు స్టేషన్ కు వచ్చి ఫిర్యాదు చేశాడు. ఏలూరు కొత్తపేటలో ఉండే సాయిదినేష్ కు పదేళ్లు. రెండేళ్ల కిందట తల్లి అనారోగ్యంతో మృతి చెందగా తండ్రి మరో పెళ్లి చేసుకున్నారు. మారు తల్లి మీద పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.

Here's Video

 

 

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Share Now
Advertisement