Andhra Pradesh Fire: వీడియో ఇదిగో, రైతన్నపై పగ, 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి నిప్పు పెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు, కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు పై మాటే..
కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్టీఆర్ జిల్లాలో ఓ రైతుకు చెందిన 50 క్వింటాళ్ల ఎర్ర మిర్చికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. కాలిపోయిన మిర్చి విలువ రూ.15 లక్షలు ఉంటుందని బాధిత రైతు తెలిపారు. ఘటనపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Here's ANI Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)