Andhra Pradesh: మాకు తాగు నీరు ఇవ్వండి అంటూ రోడ్డు పై ధర్నాకు దిగిన మహిళలు, మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో నీటి కష్టాలు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు
శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలం చౌటుపల్లి గ్రామంలో చాలా రోజుల నుంచి నీటి కోసం ఇబ్బంది పడుతున్న ఊరి ప్రజలు.పలుమార్లు నీరు మరియు విద్యుత్ దీపాల సౌకర్యం సరిగా లేదని చౌటిపల్లి వాసులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఏమాత్రం అధికారులు పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన మహిళలు. ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నా చేస్తున్న మహిళల వీడియో ఇదిగో..
Here's Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)