YSR Yantra Seva Scheme: వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టాం, వైయస్సార్ యంత్ర సేవా పథకం కార్యక్రమంలో సీఎం జగన్
వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా మన ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, రైతులకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల వంటి వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం.
వైయస్సార్ యంత్ర సేవా పథకం ద్వారా మన ప్రభుత్వంలో ప్రతి ఆర్బీకే పరిధిలో ఒక కస్టమ్ హైరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, రైతులకు ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్ల వంటి వ్యవసాయ పరికరాలను అందుబాటులోకి తీసుకొచ్చాం. రాష్ట్రంలోని 10,444 ఆర్బీకేల పరిధిలో రైతులు ఒక గ్రూప్‌గా ఏర్పడి, ఈ వ్యవసాయ పరికరాలను తక్కువ ధరకే ఇతర రైతులకు అద్దెకిచ్చేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. గ్రామ స్వరాజ్యం అనే పదానికి నిజమైన నిర్వచనం చెప్పేలా మన ప్రభుత్వం వ్యవసాయరంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది.
Video