Vote at Home: 28 వేల మందికి ఇంటి వద్దే ఓటు హక్కు.. అత్యధికంగా సిద్దిపేట నియోజకవర్గంలో 757 మందికి అవకాశం
28,057 మంది ఓటర్లు ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు.
Hyderabad, Nov 17: 28,057 మంది ఓటర్లు (Voters) ఇంటి వద్దే ఓటేసే సదుపాయాన్ని ఎన్నికల సంఘం (Election Commission) కల్పించింది. పోస్టల్ బ్యాలెట్ కోసం 44,097 మంది దరఖాస్తు చేసుకోగా, అర్హత ఉన్న 28,057 మందికి అవకాశం కల్పించారు. వీరంతా ఓటు వేసే తేదీని ముందుగానే ఎన్నికల రిటర్నింగ్ అధికారులు నిర్ణయిస్తారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ఓటింగ్ ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. అత్యధికంగా సిద్దిపేట (Siddipet) నియోజకవర్గంలో 757 మంది, బాల్కొండ 707, సత్తుపల్లి 706, పెద్దపల్లి 640, బహుదూర్‌పురా 11 మంది, అలంపూర్, జహీరాబాద్ నియోజకవర్గాల్లో 12 మంది చొప్పున ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటేసే అవకాశం కల్పించింది.
Election Commission of India. (Photo Credit: Twitter)
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Infosys Gets Tougher on WFH: ఉద్యోగులకు షాకిచ్చిన ఇన్ఫోసిస్, నెలలో 10 రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని ఆదేశాలు, మార్చి 10 నుంచి నిబంధనలు అమల్లోకి..
Drunken Women Hulchul At KPHB: కేపీహెచ్ బీలో యువతుల హల్ చల్.. మద్యం మత్తులో కారుతో బీభత్సం.. వీడియో వైరల్
Karimnagar Graduate MLC Election: కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్రెడ్డిపై బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు.. రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో విజయం సాధించిన అంజిరెడ్డి
Advertisement
Advertisement
Advertisement