Accident Caught on Camera: మాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, బైక్ మీద వేగంగా వెళ్తూ డివైడర్‌ను ఢీకొని ఇద్దరు మృతి

ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెంది. మృతులు బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Two Youth Dies after hitting divider in Hyderabad (Photo-Chota News)

హైదరాబాద్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అయ్యప్ప సొసైటీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అతివేగంగా వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్ ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెంది. మృతులు బోరబండకు చెందిన రఘుబాబు, ఆకాన్ష్ గా గుర్తించారు. బైక్ నడుపుతున్న వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

ఘోర రోడ్డు ప్రమాదం వీడియో ఇదిగో, తమిళనాడులో బోల్తా పడిన టూరిస్ట్ బస్సు, 22 మందికి గాయాలు

Two Youth Dies after hitting divider in Hyderabad 

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)