Kesineni Nani on Nara Lokesh: వీడియో ఇదిగో, లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ, ఎమ్మెల్యేగా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి అంటూ ఫైర్ అయిన కేశినేని నాని
ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు.
విజయవాడ ఎంపీ కేశినేని నాని బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన సంగతి విదితమే. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మీద మండిపడ్డారు. టీడీపీ కోసం చాలా కష్టపడ్డానని, పార్టీ కోసం తన సొంత వ్యాపారాలను పక్కన బెట్టినట్లు తెలిపారు.ఈ సందర్భంగా నారా లోకేష్ మీద మండిపడ్డారు. ఆయన మాట్లాడుతూ..లోకేష్ నువ్వు ఆఫ్ట్రాల్ గాడివి, నేను రెండుసార్లు ఎంపీ.. నువ్వు ఆఫ్ట్రాల్ ఎమ్మెల్యేగా ఓడిపోయినోడివి.. . ఎమ్మెల్యే గా గెలవలెనోడువి నాపై నీ పెత్తనమేంటి? అంటూ ఫైర్ అయ్యారు. ఇక నుంచి జగన్‌తోనే నా ప్రయాణం, ఎంపీ కేశినేని నాని కీలక వ్యాఖ్యలు, తనను టీడీపీ నేతలు గొట్టంగాడు అన్న భరించానని ఆవేదన
Here's Kesineni Nani Video
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)