Auto, Cabs Strike: రేపు రాష్ట్రవ్యాప్తంగా క్యాబ్, ఆటోల బంద్‌.. హైదరాబాద్‌ లో భారీ ర్యాలీ.. ఎందుకంటే??

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని, అలాగే ఆర్టీసీలో తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్ వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది.

Auto, Cabs Strike (Credits: X)

Hyderabad, Feb 15: కేంద్ర ప్రభుత్వం (Central Government) తీసుకొచ్చిన హిట్ అండ్ రన్ చట్టాన్ని (Hit and Run Law) రద్దు చేయాలని, అలాగే ఆర్టీసీలో (RTC) తెలంగాణ మహిళలకు ఉచిత ప్రయాణంతో నష్టపోయిన తమను ఆదుకోవాలని రాష్ట్ర మోటార్ ట్రాన్స్ పోర్ట్  వెహికల్ జేఏసీ డిమాండ్ చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి నిరసనగా రేపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్, ఆటోడ్రైవర్లు బంద్ కు పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో రేపు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు.

Bill On Caste Census Today: నేడు తెలంగాణ అసెంబ్లీకి కులగణన బిల్లు.. ఆమోదం లభించవచ్చని అంచనా

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు