Barrelakka Result: పోస్టల్ బ్యాలెట్ లో బర్రెలక్క ముందంజ.. కొల్లాపూర్ నియోజకవర్గంలో లీడ్.. నిరుద్యోగ ప్రతినిధిగా పోటీ చేసిన బర్రెలక్క

నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ అదే జోరు కనబరుస్తున్నారు.

Barrelakka (Photo-File Image)

Hyderabad, Dec 3: నిరుద్యోగ అభ్యర్థుల ప్రతినిధిగా తెలంగాణ (Telangana) అసెంబ్లీ బరిలో దిగిన బర్రెలక్క (Barrelakka) పోస్టల్ బ్యాలెట్ లో ముందంజలో ఉన్నారు. తన నామినేషన్ తో దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. ఇప్పుడు ఫలితాల్లోనూ (Results) అదే జోరు కనబరుస్తున్నారు. నియోజకవర్గంలోని ఉద్యోగులు బర్రెలక్క వెంటే నిలిచినట్లు పోస్టల్ బ్యాలెట్ ద్వారా తెలుస్తోంది. కొల్లాపూర్ నియోజకవర్గంలో అధికార బీఆర్ఎస్, ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకన్నా కర్నె శిరీష ముందంజలో ఉన్నారు.

దక్షిణ ఆంధ్ర కోస్తా దిశగా దూసుకొస్తున్న 'మిచాంగ్' తుపాను..డిసెంబర్ 3 నుంచి వర్షాలు, గాలుల తీవ్రత పెరిగే అవకాశం

Barrelakka (Photo-File Image)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Group-2 Results Today: నేడు గ్రూప్‌-2 ఫలితాలు.. జనరల్‌ ర్యాంకింగ్‌ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల పరీక్ష ఫలితాలు

Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు

MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు

TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు

Advertisement
Advertisement
Share Now
Advertisement