BRS MLC Kaushik Reddy Car Accident: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు యాక్సిడెంట్.. బైక్ ను తప్పించే క్రమంలో రోడ్డు పక్కకు దూసుకెళ్లిన కారు.. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డికి తప్పిన ప్రమాదం
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ప్రయాణిస్తున్న కారుకు ప్రమాదం జరిగింది. బైక్ ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది.
Karimnagar, June 12: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ (BRS MLC) కౌశిక్ రెడ్డి (Kaushik Reddy) ప్రయాణిస్తున్న కారుకు (Car) ప్రమాదం జరిగింది. బైక్ (Bike) ను తప్పించబోయే క్రమంలో కారు రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ కు (Driver) స్వల్ప గాయాలయ్యాయి. ఎయిర్ బెలూన్ ఓపెన్ కావడంతో కౌశిక్ రెడ్డి ఎలాంటి గాయాలు లేకుండా బయటపడ్డారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ శివారులో ఈ ప్రమాదం జరగింది. గాయపడ్డ డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)