BRS PPT Today: కేటీఆర్‌ కీలక ప్రకటన.. తెలంగాణ భ‌వ‌న్‌ లో ‘స్వేద పత్రం’ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్

కాంగ్రెస్ ప్ర‌భుత్వం చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధ‌మైంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై స్వేద‌ప‌త్రం పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది.

KTR (Photo-Video Grab)

Hyderabad, Dec 23: కాంగ్రెస్ ప్ర‌భుత్వం (Congress Government) చేస్తున్న విమ‌ర్శ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సిద్ధ‌మైంది. తొమ్మిదిన్న‌రేళ్ల పాల‌న‌పై స్వేద‌ప‌త్రం పేరిట ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్‌ (PPT) కు బీఆర్ఎస్ పార్టీ సర్వం సిద్ధం చేసింది. తెలంగాణ భ‌వ‌న్‌ లో శ‌నివారం ఉద‌యం 11 గంట‌ల‌కు పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ఇవ్వ‌నున్న‌ట్లు ట్విట్ట‌ర్ వేదిక‌గా ప్ర‌క‌టించారు.

Tamilisai Soundararajan: గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ కు తప్పిన ప్రమాదం.. స్టేజ్ ఎక్కుతూ కిందపడిన వైనం.. భద్రతా సిబ్బంది సహకారంతో పైకి లేచిన గవర్నర్ (వీడియోతో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement