Road Accident: జనగామలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బస్సు.. ముగ్గురు దుర్మరణం

జనగామ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది.

Jangaon Road Accident (Credits: X)

Jangaon, Sep 3: జనగామ (Jangaon) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. పాలకుర్తి మండలం వావిలాల-మల్లంపల్లి రహదారి మధ్యలో ఓ లారీని ఆర్టీసీ బస్సు బలంగా ఢీకొట్టింది. దీంతో బస్సులోని ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. పలువురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ కు మ‌రో కీల‌క బాధ్య‌త‌లు?! చెరువుల ప‌రిర‌క్ష‌ణ క‌మిటీ ఛైర్మ‌న్ బాధ్య‌త‌లు అప్ప‌గించే యోచ‌న‌లో రాష్ట్ర సర్కారు

Here's Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement