Lift Fallen in Hyderabad: కేబుల్ వైర్ తెగిపోయి అపార్ట్‌ మెంట్‌ లో ఒక్క‌సారిగా కుప్ప‌కూలిన లిఫ్ట్‌.. ఆరుగురికి గాయాలు.. హైదరాబాద్ పాతబస్తీలో ఘటన (వీడియో)

హైద‌రాబాద్ పాతబస్తీలోని చందూలాల్‌ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్‌ మెంట్‌ లో కేబుల్ వైర్ తెగిపోయి లిఫ్ట్‌ ఒక్క‌సారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి.

Lift Fallen in Hyderabad (Credits: X)

Hyderabad, Nov 25: హైద‌రాబాద్ (Hyderabad) పాతబస్తీలోని చందూలాల్‌ బారాదరిలో ప్రమాదం జరిగింది. స్థానికంగా ఓ అపార్ట్‌ మెంట్‌ లో కేబుల్ వైర్ తెగిపోయి (Cable of a lift snapped) లిఫ్ట్‌ (Lift) ఒక్క‌సారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు భయాన్ని కలిగిస్తున్నాయి.

చలితో గజగజలాడుతున్న తెలంగాణ.. సంగారెడ్డి, ఆదిలాబాద్‌ జిల్లాల్లో 9 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయిన ఉష్ణోగ్రతలు.. అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ హెచ్చరిక

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement