Kazipet Fire Accident: కాజీపేట రైల్వే స్టేషన్‌ లో అగ్నిప్రమాదం... ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ నుంచి భారీగా పొగలు.. భయాందోళనకు గురైన ప్రయాణికులు

దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు.

Kazipet Fire Accident (Credits: X)

Kazipet, Mar 5: ఉమ్మడి వరంగల్ (Warangal) జిల్లాలోని కాజీపేట రైల్వే స్టేషన్‌ (Kazipet Railway Station) లో ఆగిఉన్న గూడ్స్ రైల్ బోగీ (Goods Train) నుంచి భారీగా పొగలు వచ్చాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. క్రమంగా మంటలు చెలరేగడంతో ఫైర్ ఇంజన్లు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితులను అదుపుచేశాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Hyderabad Horror: మానవత్వమా? నువ్వెక్కడ? దేశాన్ని కాపాడే జవాన్ రోడ్డుపై తీవ్రగాయాలతో పడిఉన్నా పట్టించుకోని ప్రజలు.. హైదరాబాద్ నార్సింగి ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై హిట్‌ అండ్‌ రన్‌.. ప్రాణాలు వదిలిన జవాన్ కులాన్‌ (వీడియో)

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)