Delhi Liquor Scam: కవితకు మద్దతుగా ఢిల్లీ, హైదరాబాద్ లో వెలిసిన ఫ్లెక్సీలు.. బై బై మోదీ అంటూ హోర్డింగులు.. లిక్కర్ స్కామ్ లో ఈరోజు ఈడీ విచారణకు హాజరుకానున్న కవిత.. ఈడీ కార్యాలయం వద్ద భద్రత పెంపు

కవితకు మద్దతుగా ఢిల్లీలో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హోర్డింగుల ఫోటోలు వైరల్ గా మారాయి.

Credits: Twitter

Newdelhi, March 11: ఢిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) లో ఈరోజు ఉదయం 11 గంటలకు ఈడీ (ED) విచారణకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) హాజరుకానున్నారు. దేశ రాజధానిలోకి ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఈడీ కార్యాలయం వద్ద భద్రతను పెంచారు. మరోవైపు కవితకు మద్దతుగా ఢిల్లీ, హైదరాబాద్ లో హోర్డింగులు, ఫ్లెక్సీలు వెలిశాయి. 'బై బై మోదీ' అంటూ ఫ్లెక్సీల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ హోర్డింగుల ఫోటోలు వైరల్ గా మారాయి.

ఢిల్లీ లిక్కర్ స్కాంలో నేడు ఈడీ ముందుకు ఎమ్మెల్సీ కవిత.. 11 గంటలకు అధికారుల ముందుకు.. కేసీఆర్ కూతురిని అరెస్టు చేస్తారంటూ సర్వత్రా ఊహాగానాలు.. కవిత విచారణ నేపథ్యంలో మరో ఏడుగురికి ఈడీ నోటీసులు జారీ.. మరింత హాట్ టాపిక్ గా మారిన లిక్కర్ స్కాం.. వీడియోలతో..

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now