Gas Cylinder Exploded Video: టిఫిన్ సెంటర్లో ఒక్కసారిగా పేలిన గ్యాస్ సిలిండర్, బాంబు అనుకుని భయాందోళనకు గురై బయటకు పరుగులు తీసిన స్థానికులు
వనస్థలిపురంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు.
వనస్థలిపురంలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రైతుబజార్ సమీపంలో ఉన్న టిఫిన్ సెంటర్‌లో బుధవారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలింది. పేలుడు శబ్దం భారీగా రావడంతో టిఫిన్ సెంటర్‌లోని పనివాళ్లు, స్థానికులు భయాందోళనకు గురై బయటకు పరుగులు తీశారు. పేలుడు దాటికి మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంటల్లో టిఫిన్ సెంటర్ పూర్తిగా దగ్గమైంది. స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.ఘటనా స్థలికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గ్యాస్ సిలిండర్ పేలిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. అడిషనల్ కలెక్టర్ ఇంట్లోకి చొరబడిన దొంగలు, ముసుగేసుకుని ఇంట్లోకి పోతున్నప్పుడు కెమెరాకు చిక్కిన అగంతకులు
Here's Videos
Advertisement
సంబంధిత వార్తలు
Telangana Inter Exams: నేటి నుండి తెలంగాణ ఇంటర్ పరీక్షలు.. హాజరుకానున్న 9.96 లక్షల మంది విద్యార్థులు, సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షణ
Hyderabad Horror: డివైడర్ ను ఢీకొట్టి ఫుట్ పాత్ పైకి దూసుకెళ్లిన కారు.. హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద కారు బీభత్సం (వీడియో)
Hyderabad Horror: మూడేండ్ల చిన్నారి ప్రాణాలు తీసిన రాష్ డ్రైవింగ్.. నిందితుడిని పట్టుకొని దేహశుద్ది చేసిన స్థానికులు.. హైదరాబాద్ లో ఘటన (వీడియో)
Commercial LPG Cylinder Price Hike: గ్యాస్ వినియోగదారులకు షాక్.. మార్చి నెల తొలిరోజే పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు.. ఎంత మేర పెరిగిందంటే??
Advertisement
Advertisement
Advertisement