Beer Sale: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు.. 18 రోజుల్లో 23 లక్షల కేస్ లు విక్రయం.. రూ.670 కోట్ల ఆదాయం
ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో చిల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.. అసలే ఎండలు, వరుసగా కలిసివచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ వెరసి ఈ నెలలో తెలంగాణలో భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి.
Hyderabad, Apr 20: ఎర్రటి ఎండల్లో చల్లటి బీర్లతో (Beer) చిల్ అవుతున్నారు తెలంగాణ ప్రజలు.. అసలే ఎండలు, వరుసగా కలిసివచ్చిన సెలవులు, పెండ్లిళ్ల సీజన్ వెరసి ఈ నెలలో తెలంగాణలో (Telangana) భారీగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈనెల 1 నుంచి 18 వరకు రూ.670 కోట్ల విలువైన బీర్లను తాగేశారు. ఏప్రిల్ 1 నుంచి 18 వరకు 23,58,827 కేస్ ల బీర్లు అమ్మడయ్యాయి. ఇది ఇప్పుడు ఆల్ టైమ్ రికార్డు. గతేడాది ఇదే నెలలో అమ్ముడైన రికార్డును బ్రేక్ చేస్తూ.. ఈ ఏడాది అధికంగా 28.7 శాతం బీర్ల అమ్మకాలు జరిగాయి.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)