Hyderabad Shocker: శంషాబాద్‌లో పూజారి దారుణం, మహిళతో వివాహేతర సంబంధం, పెళ్లి చేసుకోమన్నందుకు ఆమెను చంపి మ్యాన్ హోల్లో పడేసిన కసాయి

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి. అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు.

Representational Image | (Photo Credits: IANS)

శంషాబాద్ పరిధిలో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను హత్య చేసిన పూజారి. అప్సర అనే యువతి పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో హత్య చేసిన వెంకట సాయి సూర్య కృష్ణ. అతనికి ఇదివరకే వివాహమై ఇద్దరు పిల్లలు. మహిళను కారులో ఎక్కించుకొని వచ్చి శంషాబాద్ పరిధిలోని నర్కుడ వద్ద తలపై రాయితో మోది హత్య. అనంతరం మృతదేహాన్ని కవర్లో కట్టి కారులో తీసుకెళ్లి సరూర్నగర్ లోనే మ్యాన్ హోల్లో పడేసిన సూర్య కృష్ణ. ఆ తర్వాత ఏమి ఎరగనట్లు మహిళ కనిపించడం లేదని ఆర్జిఐఏ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టి అసలు విషయాలు బయటపెట్టిన పోలీసులు.

News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement