Stray Dog Attack in Hyd: బాబోయ్..యువకుడి పిక్క పట్టుకుని వదలకుండా కరిచిన వీధి కుక్క, ఎంతమంది తరిమినా భయపడని స్ట్రీట్ డాగ్, వీడియో ఇదిగో

హైదరాబాద్ నగరాన్ని వీధికుక్కలు వణికిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న పాదాచారులను వెంటాడి మరీ కరుస్తున్నాయి. తాజాగా మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. రెండు రోజుల్లో నలుగురి పై దాడి చేశాయి. వీధి కుక్కల దాడులతో మణికొండ ప్రజలు వణికిపోతున్నారు

Stray dogs attacked (Phot0=Video Grab/Telugu Scribe)

హైదరాబాద్ నగరాన్ని వీధికుక్కలు వణికిస్తున్నాయి. రోడ్డు మీద వెళుతున్న పాదాచారులను వెంటాడి మరీ కరుస్తున్నాయి. తాజాగా మణికొండ శ్రీనివాస్ కాలనీలో వీధి కుక్కల స్వైర విహారం చేశాయి. రెండు రోజుల్లో నలుగురి పై దాడి చేశాయి. వీధి కుక్కల దాడులతో మణికొండ ప్రజలు వణికిపోతున్నారు. కాగా దాదాపు నాలుగు లక్షల కుక్కలు హైదరాబాద్ వీధుల్లో సంచరిస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. పెరుగుతున్న కుక్కకాటు కేసులపై ఇప్పటికే మున్సిపల్ అధికారులు దృష్టి సారించారు. పొట్టకూటికోసం వస్తే బిడ్డ బలయ్యాడు, ఆడుకుంటుండగా చిన్నారిపై దాడి చేసిన వీధి కుక్కలు, చికిత్స పొందుతూ మృతి 

Here's Video

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement