Kamareddy Horror: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం.. ఐసీయూలోని రోగి చేతిని కొరికిన ఎలుకలు

కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో ఘోరం జరిగింది. ఐసీయూలోని రోగి చేతిని ఎలుకలు కొరకడం వివాదాస్పదమైంది. అసలేం జరిగిందంటే.. షేక్ ముజీబ్ అనే వ్యక్తి ఇదే దవాఖానాలోని ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు.

Kamareddy hospital (Credits: X)

Kamareddy, Feb 11: కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో (Kamareddy Government Hospital) ఘోరం జరిగింది. ఐసీయూలోని (ICU) రోగి చేతిని ఎలుకలు కొరకడం వివాదాస్పదమైంది. అసలేం జరిగిందంటే..  షేక్ ముజీబ్ అనే వ్యక్తి ఇదే దవాఖానాలోని ఐసీయూలో వారం రోజులుగా చికిత్స పొందుతున్నాడు. పారిశుధ్య నిర్వహణ అధ్వాన్నంగా ఉండటంతో ఐసీయూలో ఎలుకలు ఎక్కువయ్యాయి. ఇదే సమయంలో వెంటిలేటర్ మీద చికిత్సపొందుతున్న బాధితుడి చేతిని ఎలుకలు కొరికి గాయపరిచాయి. ప్రస్తుతం ఈ విషయం సంచలనంగా మారింది.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement