KCR Parade Ground Meeting Postponed: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కేసీఆర్ సభ వాయిదా.. రేపు, ఎల్లుండి హైదరాబాద్ కు భారీ వర్ష సూచన కారణంగానే నిర్ణయం
రేపు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించాల్సిన కేసీఆర్ భారీ బహిరంగసభ వాయిదా పడినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉంది.
Hyderabad, Nov 24: రేపు సికింద్రాబాద్ (Secunderabad) లోని పరేడ్ గ్రౌండ్స్ (Parade Grounds) లో నిర్వహించాల్సిన కేసీఆర్ (KCR) భారీ బహిరంగసభ వాయిదా పడినట్టు సమాచారం. రేపు, ఎల్లుండి హైదరాబాద్ తో పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉంది. వర్షాల నేపథ్యంలో సభను రద్దు చేసినట్టు బీఆర్ఎస్ పార్టీవర్గాలు తెలిపినట్టు వినికిడి. కాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు వారం రోజల సమయం కూడా లేదు. దీంతో, ప్రధాన పార్టీల నేతలందరూ సుడిగాలి పర్యటనలు చేస్తూ.. ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ నెల 30న పోలింగ్ జరగనుంది.
Child Rides On Conveyor Belt: ఎయిర్ పోర్ట్ లోని కన్వేయర్ బెల్ట్ పై బాలుడు రైడ్.. వీడియో వైరల్
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)