LB Stadium Wall Collapsed: హైదరాబాద్ లో కురిసిన భారీ వర్షానికి కూలిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ.. ధ్వంసమైన పోలీస్ వాహనాలు

హైదరాబాద్‌ లో నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ ఈ ఉదయం కూలిపోయింది.

LB Stadium Wall Collapsed (Credits: X)

Hyderabad, Aug 20: హైదరాబాద్‌ లో (Hyderabad) నిన్న రాత్రి నుండి కురిసిన భారీ వర్షానికి (Heavy Rains) పలు రోడ్లు జలమయమయ్యాయి. కాలనీల్లోకి వరదపారింది. వర్షానికి బాగా తడిసిన  ఎల్బీ స్టేడియం ప్రహరీ గోడ (LB Stadium Wall Collapsed) ఈ ఉదయం కూలిపోయింది. బషీర్ బాగ్ సీసీఎస్ పాత కార్యాలయనికి అనుకోని ఉన్న ఈ  గోడ కూలడంతో అక్కడే పార్క్ చేసిన పోలీస్ వాహనాలు ధ్వంసమయ్యాయి. మరి ఈ ప్రమాదంలో ఎవరికైనా గాయాలు అయ్యాయా? లేదా అనే విషయం తెలియాల్సి ఉంది.

కలకత్తా వైద్యురాలి హత్యాచారం కేసులో కీలక పరిణామం, ప్రధాన నిందితుడికి పాలిగ్రాఫ్‌/లై డిటెక్టర్‌ టెస్ట్ చేయనున్న సీబీఐ, అనుమతించిన కలకత్తా హైకోర్టు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement